"నన్ను ఆపగలరు కాని మా ఉద్యమాన్ని కాదు మీరు ఆపడానికి అది వ్యక్తీ కాదు శక్తి" మీరు కాదు మీతో పదింతలు వచ్చిన అది పదిలంగానే ఉంటుంది ఖబర్దార్ ..................
గత వంద సంవస్సరాల నుంచి సమైక్య ఆంధ్ర లో జరగని న్యాయం ఎప్పుడు ఎలా జరుగుతుంది ?
నా తెలంగాణాకోసం నా తుది శ్వాస విడిచేవరకు పోరాడుతూ ఉంటా మరి మీరు ?